Thursday, February 21, 2019

అది వారికే లాభం, అజహర్‌పై నిషేధానికి వ్యతిరేకం కాదు, భారత్‌కు సహకారం: సౌదీఅరేబియా

న్యూఢిల్లీ: పుల్వామా తీవ్రవాద దాడి నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఏర్పడిన సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా బుధవారం ప్రకటన చేసింది. సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్ పాక్ పర్యటన అనంతరం భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అనంతరం సౌదీ అరేబియా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TUUyzf

0 comments:

Post a Comment