Wednesday, February 13, 2019

ఎన్నిక‌ల ముందు : ఏపి క్యాబినెట్ కీల‌క భేటీ : అన్నదాతా సుఖీభవ కు ఆమోదం..!

ఏపిలో దాదాపుగా ఈ విడ‌త చివ‌రి మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌రుగుతోంది. 14న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్.. త్వ‌ర‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ రానుంది. దీంతో..పెండింగ్ హామీలు..కీల‌క నిర్ణ‌యాల దిశ‌గా ఈ క్యాబినెట్ స‌మావేశం లో ఆమోద ముద్ర ప‌డ‌నుంది. కీల‌క నిర్ణ‌యాల దిశ‌గా..ఎన్నిక‌ల ముందు దాదాపుగా చివ‌రి క్యాబినెట్ స‌మావేశం జ‌రుగుతోంది. ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా ఏపిలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UWabXf

Related Posts:

0 comments:

Post a Comment