Monday, February 25, 2019

స‌రిహ‌ద్దుల్లో యుద్ద‌మేఘాలు..! భారీగా సైన్యాన్ని మొహ‌రిస్తున్న భార‌త్..!!

హైద‌రాబాద్ : పుల్వామా ఉగ్రఘ‌ట‌న త‌ర్వాత పాకిస్తాన్ ప‌లు కోణాల్లో భార‌త్ ను క‌వ్విస్తూనే ఉంది. పాకిస్తాన్ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో పాటు అజ్ఞాతంలో ఉన్న మాజీ నేత‌లు కూడా భార‌త్ ప‌ట్ల విషాన్ని చిమ్ముతున్నారు. యుద్దం లో గెలిచేందుకు ఒక‌టి కాదు యాభై బాంబులు ఏక‌కాలంలో ప్ర‌యోగించాలంటూ పాకిస్తాన్ కు స‌ల‌హాలిస్తూ విద్వేషాలను మ‌రింత రెచ్చ‌గొడుతున్నారు. దీంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TddAUq

0 comments:

Post a Comment