Tuesday, February 19, 2019

శివసేన తర్వాత దక్షిణాదిన ఈ పార్టీతోనే బీజేపీ పొత్తు...సీట్ల పంపకాలు కూడా పూర్తయ్యాయా..?

ఢిల్లీ: ఇన్ని రోజులు ఒకరినొకరు తిట్టిపోసుకున్నారు... బీజేపీతో కలిసి వెళ్లేది లేదన్నారు... 2019 ఎన్నికల్లో ఒంటరి పోరు తప్పదన్నారు. నాయకుల మాటలను చూసి నిజమే అని అంతా భావించారు.. కానీ ట్విస్ట్ ఇస్తూ ఏ పార్టీని అయితే తిట్టిపోసిందో, విమర్శలు గుప్పించిందో చివరికి ఆపార్టీకే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టింది. ఈ పాటికే ఆ పార్టీ ఏమిటో అర్థమై

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ne9jul

Related Posts:

0 comments:

Post a Comment