ఎన్నికల వేళ దాదాపు గా చివరి సమావేశంగా భావిస్తున్న ఏపి మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా బడ్జె ట్ లో ప్రతిపాదించిన అన్నదాత సుఖీభవ విధి విధానాలను ఖరారు చేసింది. ఏడాదికి పది వేలు చొప్పున రైతలుకు ఈ పధ కం ద్వారా ఇవ్వాలని నిర్ణయించారు. ఇక, డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు..మూడేళ్ల పాటు కనెక్టివిటీ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E71uUy
ఎన్నికల వరాలు : రైతులకు పదివేలు : డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు..!
Related Posts:
దేశ రైతుల ఆదాయాన్ని బిహార్ స్థాయికి తగ్గించాలనుకుంటున్నారు : కేంద్రంపై రాహుల్ విమర్శలుదేశంలో రైతులు తమ ఆదాయం పంజాబ్ రైతుల స్థాయిలో ఉండాలని కోరుకుంటుంటే నరేంద్ర మోదీ సర్కార్ మాత్రం వారి ఆదాయాన్ని బిహార్ రైతుల స్థాయికి పడగొట్టాలని చూస్తోం… Read More
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ పర్యటనతో పార్టీలో జోష్ .. గ్రేటర్ వరంగల్ ఎన్నికలే లక్ష్యంగాకేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటన వరంగల్ జిల్లా బీజేపీ శ్రేణులలో జోష్ నింపింది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం, ఆ తరువాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్ని… Read More
సీఎం జగన్ .. రంగులకి ఓ మంత్రిత్వ శాఖ కేటాయిస్తే బాగుంటుంది... టీడీపీ నేత గోరంట్ల సెటైర్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రంగుల రాజకీయం కొనసాగుతోంది. అధికార,ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిమీద ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. అధికార ప్రతిపక్ష … Read More
శాండల్‌వుడ్ డ్రగ్స్ స్కాండల్: జైలు నుంచి ఇక ఆ నటి బయటికి: బెయిల్‌కు కర్ణాటక హైకోర్టు ఓకేబెంగళూరు: కన్నడ చలన చిత్ర పరిశ్రమకు కొన్ని రోజుల పాటు కుదుపులకు గురి చేసిన డ్రగ్స్ స్కాండల్ కేసు.. మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టయిన ప్రముఖ కన్న… Read More
Cement కంపెనీలో ఉద్యోగాలు: 10వ తరగతి పాసయ్యారా.. అయితే ఈ పోస్టులకు అప్లయ్ చేయండిసిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 100 అప్రెంటిస్‌షిప్ పోస్టులను భర్త… Read More
0 comments:
Post a Comment