Wednesday, February 13, 2019

డ్వాక్రా చెక్కులు..ఓట్ల తొలిగింపు పై నిఘా : డిజిపి పై లిఖిత‌పూర్వ‌క ఫిర్యాదు రాలేదు: ఎన్నిక‌ల సంఘం..

ఏపిలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పై ఎన్నిక‌ల సంఘం దృష్టి సారించింది. విప‌క్ష నేత జ‌గ‌న్ నేరుగా ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ని క‌లిసి ఏపిలోని ప‌రిస్థితుల పై ఫిర్యాదు చేసారు. ఏపికి వ‌చ్చిన సీఈసి ఇక్క‌డి ప‌రిస్థితుల పై వాక‌బు చేసారు. అందు లో ప్ర‌ధానంగా ఓట్ల తొలిగింపు పై నిశితంగా అధ్య‌య‌నం చేయాల‌ని నిజ‌మైతే..బాధ్యుల పై చ‌ర్య‌లు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RZhBXG

0 comments:

Post a Comment