Wednesday, February 20, 2019

యూపీఎస్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్: ఈ సారి అదనంగా భర్తీ చేయనున్న పోస్టులు ఎన్నో తెలుసా..?

ఢిల్లీ: ఈ సారి అంటే 2019 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. క్రితం సారి కంటే 100 పోస్టులు అదనంగా ఇచ్చింది యూపీఎస్సీ బోర్డు. 2014 తర్వాత మళ్లీ 1291 పోస్టులకు మించి అదనంగా మరో 100 ఖాళీలను భర్తీ చేయడం ఇదే తొలిసారి. యూపీఎస్సీ ద్వారానే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XcgHep

0 comments:

Post a Comment