Thursday, February 14, 2019

మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప, ఎమ్మెల్యేల మీద ఎఫ్ఐఆర్ నమోదు, ఆపరేషన్ కమల, భారీ మొత్తం!

బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప, ఎమ్మెల్యేలు శివనగౌడ నాయక్, ప్రీతమ్ గౌడ, యడ్యూరప్పకు మీడియా సలహాదారు అయిన ఎంబి. మరంకల్ మీద గురుమిట్కల్ జేడీఎస్ ఎమ్మెల్యే నాగనగౌడ కుమారుడు శరణ్ గౌడ రాయచూరు జిల్లా ఎస్పీ డి. కిశోర్ బాబుకు ఫిర్యాదు చేశారు. ఈ నలుగురు తమను బీజేపీలోకి రావాలని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ebis4d

0 comments:

Post a Comment