Sunday, February 17, 2019

పుల్వామా దాడి: పాకిస్తాన్ వెబ్‌సైట్లను హ్యాక్ చేస్తున్న అన్షుల్ సక్సేనా, సోషల్ మీడియాలో వైరల్

న్యూఢిల్లీ: అన్షుల్ సక్సేనా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈయన పేరు వైరల్ అవుతోంది. ఎందుకంటే జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా తీవ్రవాద దాడి కారణంగా 40 మందికి పైగా జవాన్లు అమరులు కావడంతో.. అతను పాకిస్తాన్ పైన తనకు తెలిసిన విద్య ద్వారా ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాలు చేశాడు. ఇందులో భాగంగా పాకిస్తాన్‌కు చెందిన పలు వెబ్ సైట్లను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GJMygO

Related Posts:

0 comments:

Post a Comment