Sunday, February 17, 2019

కేసీఆర్‌కు తనయుడి విషెస్.. మొక్కలు నాటిన ఫ్యామిలీ మెంబర్స్ (ఫోటోలు)

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విషెస్ చెప్పారు. ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో పరిపూర్ణమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను అరుదైన నాయకుడిగా అభివర్ణించారు కేటీఆర్. ధైర్యం, నిబద్ధత కలిగిన పోరాట యోధుడు కేసీఆర్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2tqn1Bx

Related Posts:

0 comments:

Post a Comment