Saturday, February 9, 2019

రావణుడిగా మోడీ, రాముడిగా రాహుల్.. కాంగ్రెస్ వింత యుద్ధం

భోపాల్ : కాంగ్రెస్ పార్టీ, బీజేపీల మధ్య వార్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇరు పార్టీల నేతల మాటల తూటాలు రణరంగం తలపిస్తున్నాయి. ఇక లోక్‌సభ ఎన్నికల వేళ యుద్ధం పీక్ స్టేజీకి వెళ్లింది. అటు రఫేల్ వివాదంను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. అదే స్థాయిలో బీజేపీ కూడా హస్తం గూటి నేతలపై ఎదురుదాడికి దిగుతున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gyz1bM

0 comments:

Post a Comment