హైదరాబాద్: ఓ పోకిరీ తనను వేధిస్తుండటంతో ఓ సాఫ్టువేర్ ఉద్యోగిని అతనిని కిడ్నాప్ చేసింది. అతనిని చితకబాదింది. అతనికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. కేసు నమోదు చేసిన పోలీసులు గంటలేపు చేధించారు. ఈ సంఘటన సికింద్రాబాద్‌లో చోటు చేసుకుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G2KQaP
Friday, February 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment