డెహ్రాడూన్ : కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్లకు దేశమంతా నివాళులు అర్పిస్తోంది. ఈ క్రమంలో జవాన్ల స్వస్థలాల్లో విషాదఛాయలు అలముకుంటున్నాయి. ముష్కరుల దొంగ దెబ్బతో అమరులైన జవాన్లకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. జవాన్ల పార్థివ దేహాలు క్రమక్రమంగా వారి స్వస్థలాలకు చేరుతున్నాయి. ఉగ్రదాడిలో మరణించిన జవాన్లకు అశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ ప్రజలు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BEN9wJ
Sunday, February 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment