Tuesday, February 12, 2019

ఆధ్యాత్మిక అత్యున్నత శిఖరాలైన హిమాల‌యాల్లో త‌న‌ను తాను అన్వేషించుకున్న న‌రేంద్ర‌మోడీ

మ‌నం సాధార‌ణ మాన‌వమాతృలం. మ‌న జీవితంలో చాలా సంద‌ర్భాల్లో మ‌న మీద న‌మ్మ‌కం ఉండ‌దు. ఇలాంటి సంద‌ర్భాలు అనేకం. మ‌న ఆలోచ‌న‌ల్లో స్థిర‌త్వం ఉండ‌దు. మ‌నం తీసుకునే నిర్ణ‌యాల్లో నిల‌కడ ఉండ‌దు. జీవిత‌కాలంలో ల‌క్ష్యాల‌ను అందుకోలేనంత‌టి క‌ఠిన స‌వాళ్లు ఎదుర‌వుతుంటాయి. మ‌న‌కు స‌రైన మార్గ‌ద‌ర్శ‌కం ఉండ‌దు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఏ ఒక్క‌రికో ప‌రిమితం కాదు. అత్యున్న‌త స్థాయిలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TITfmY

0 comments:

Post a Comment