కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఓ ప్రజాప్రతినిధి దారుణ హత్యకు గురయ్యాడు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్‌ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అతనిని పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపారు. అతను కృష్ణగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఈ సంఘటన నదియా జిల్లాలోని, కృష్ణగంజ్ నియోజకవర్గం పరిధిలోని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SsvkvC
Sunday, February 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment