Monday, February 25, 2019

నా చావుకు మమతా బెనర్జీనే కారణం: సూసైడ్ ‌నోట్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారి గౌరవ్ దత్

కోల్ కతా: కోల్‌కతాలో సీనియర్ పోలీసు ఉన్నతాధికారి గౌరవ్ దత్ ఆత్మహత్య కలకలం సృష్టించింది. గౌరవ్ దత్ భార్య బీజేపీ నేత ముకుల్‌రాయ్‌తో కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది. 1986వ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన దత్ ఫిబ్రవరి 19న మృతి చెందాడు. అంతేకాదు తన మరణానికి కారణం సీఎం మమతా బెనర్జీనే అంటూ సూసైడ్ నోట్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NtrFYv

Related Posts:

0 comments:

Post a Comment