Wednesday, February 27, 2019

ఇండియాపై విషం కక్కుతున్న పాకిస్థాన్ .. రెండు విమానాలు కూల్చివేశామంటూ ప్రకటన

ఇస్లామాబాద్ : దయాది పాకిస్థాన్ వైఖరి మాత్రం మారడం లేదు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ .. నీతిమాలిన కథలు వల్లిస్తూనే ఉంది. పాకిస్థాన్ లో నక్కిన ఉగ్ర మూకల భరతం వాయిసేన పట్టడంతో .. తన కవ్వింపు చర్యలను మొదలుపెడుతూనే ఉంది. ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోన్న పాకిస్థాన్ .. తాజాగా గగనతలంలో భారత్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XrdZSr

0 comments:

Post a Comment