Friday, February 15, 2019

ఉగ్రదాడి ఖండించిన కేసీఆర్.. పుట్టినరోజు వేడుకలకు దూరం

హైదరాబాద్ : కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని సీఎం కేసీఆర్ ఖండించారు. ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదులు దాడి చేశారనే విషయం తెలియగానే తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలిపారు. ఇంకా చాలామందికి తీవ్ర గాయాలయ్యాయనే సమాచారం రావడంతో కలత చెందినట్లు చెప్పారు. ఉగ్రదాడిలో జవాన్లు మృతిచెందడంతో దేశవ్యాప్తంగా విషాదం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EcRY2i

Related Posts:

0 comments:

Post a Comment