Saturday, February 2, 2019

చిగురుపాటి జ‌య‌రాం మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ..! మేనకోడలు శిఖా చౌదరిని విచారిస్తున్న పోలీసులు..!!

అమ‌రావ‌తి/హైదరాబాద్ : ఎక్స్ ప్రెస్ టీవి ఛైర్మ‌న్ చిగురుపాటి జ‌య‌రాం మిస్టీరియ‌స్ డెత్ లో కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. విజయవాడ నగరంలోని కోట్లాది రూపాయల విలువైన భూమి కోసం మృతుడు జయరాం కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరుగుతున్నట్లు పోలీసులు ప్రాథ‌మిక నిర్థారణకు వచ్చిన‌ట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఒక గెస్టుహౌస్ లో పోలీసులు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BeTvmm

0 comments:

Post a Comment