Monday, February 4, 2019

అరెస్ట్ అయిన విద్యార్థులకు సాయం: అమెరికాలోని భారత కాన్సులేట్, హాట్ లైన్ ఏర్పాటు

న్యూఢిల్లీ: అమెరికాలో అరెస్టైన విద్యార్థులకు అన్ని విధాలుగా సాయం అందిస్తున్నట్లు అమెరికాలోని భారత రాయబారి హర్షవర్ధన్ తెలిపారు. వేర్వేరే ప్రాంతాల్లో అరెస్టయిన విద్యార్థులను కలిసేందుకు అధికారులను పంపించామని చెప్పారు. సోమవారం నాటికి అందరినీ కలిసి న్యాయ సహాయం అందిస్తామన్నారు. దీనికి తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. విద్యార్థులకు సాయం అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అమెరికా పైన భారత్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G9HQto

0 comments:

Post a Comment