Thursday, February 28, 2019

భారత్‌తో మేం యుద్ధం కోరుకోవడం లేదు: పాక్ విదేశాంగ మంత్రి

ఇస్లామాబాద్: తాము భారత్‌తో యుద్ధాన్ని కోరుకోవడం లేదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ బుధవారం చెప్పాడు. అందుకే, చర్చల కోసం తాము ఆహ్వానించామని చెప్పాడు. ఈ రోజు (బుధవారం) స్ట్రైక్స్ తమ హక్కు అని చెప్పాడు. తమను తాము రక్షించుకోగలమని చెప్పాడు కానీ తాము యుద్ధం కావలని కోరుకోవడం లేదని చెప్పాడు. కాబట్టి భారత్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XpboIG

Related Posts:

0 comments:

Post a Comment