Tuesday, February 26, 2019

దేశవ్యాప్తంగా మరిన్ని ఆత్మాహుతి దాడులు జరుగుతాయనే సమాచారం ఉంది: విదేశాంగ కార్యదర్శి గోఖలే

పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాలు దాడులు చేసి ధ్వంసం చేశాయి. దాదాపు వెయ్యి కిలోల బాంబులు జారవిడిచినట్లు సమాచారం.భారత వైమానిక బృందం మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో పేలుడు పదార్థాలతో ఉగ్రవాదుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GQli19

0 comments:

Post a Comment