Sunday, February 24, 2019

క్యాబినెట్ లో మహిళలకు చోటు .. అసెంబ్లీలో కేసీఆర్ స్పష్టీకరణ

హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దూసుకెళ్తోన్న సీఎం కేసీఆర్ క్యాబినెట్ లో మహిళలకు చోటు లేదనే వెలితి ఉండేది. అయితే ఆ ముచ్చట కూడా త్వరలో తీరనుంది. ఇటీవల క్యాబినెట్ కూర్పులో 10 మందికి అవకాశం కల్పించిన కేసీఆర్ .. గిరిజనులు, మహిళలకు చోటు ఇవ్వలేదు. దీంతో శనివారం బడ్జెట్ పై చర్చ సందర్భంగా మంత్రివర్గంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UcOHFq

Related Posts:

0 comments:

Post a Comment