బెంగళూరు: కర్ణాటకలో కొద్దిరోజులుగా రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఆపరేషన్ కమల పేరుతో భారతీయ జనతా పార్టీ కర్ణాటక శాఖ నాయకులు కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమికి చెందిన ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. కోట్ల రూపాయల మేర డబ్బు, పదవులను ఆశ చూపి వారిని ప్రలోభాలకు గురి చేస్తోంది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. ఫలితంగా- కాంగ్రెస్ గానీ, జేడీఎస్ గానీ..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SHNith
Wednesday, February 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment