Tuesday, February 26, 2019

వాయుసేన దాడుల్లో మసూద్ అజార్ బావమరిది మృతి .. విదేశాంగ శాఖ స్పష్టీకరణ

ఢిల్లీ : పుల్వామాలో ఉగ్ర దాడికి ప్రతీకారంగానే దాడి చేశామని భారత ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు దేశంలో మరిన్ని ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని సమాచారం .. ఉందని అందుకే దాడులు చేయాల్సి వచ్చిందని స్పష్టంచేసింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం ..ఉగ్రవాదాన్ని ఉక్కుపాదం మోపుతామని భారత్ స్పష్టంచేసింది. ఇటీవల జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోన్న భారత్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ns7Qkt

Related Posts:

0 comments:

Post a Comment