Wednesday, February 20, 2019

చంద్రబాబుకు మరో షాక్: గుంటూరు ఎమ్మెల్యే అసంతృప్తి, జగన్‌ను కలిసే ఛాన్స్

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల తెలుగుదేశం పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. మేడా మల్లికార్జున రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్, రవీంద్రకుమార్ తదితదరులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా, మరో కీలక నేత పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డి పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NeLdQd

0 comments:

Post a Comment