ఇస్లామాబాద్ : పాకిస్థాన్ పై ఐఏఎఫ్ ఫైటర్లు చేసిన దాడితో సరిహద్దులో క్షణం క్షణం పరిస్థితి మారుతోంది. భారత్, పాకిస్థాన్ యుద్ధానికి సన్నద్ధమవుతున్నామనే సంకేతాలను ఇస్తున్నాయి. దీనికి ఇరుదేశాల ప్రధాన నగరాల్లో ఎయిర్ పోర్టుల మూసివేత బలం చేకూరుస్తోంది. కయ్యానికి కాలుదువ్వేందుకు పాకిస్థాన్ సిద్దమంటుండగా .. మేం రేడీ అని భారత్ తేల్చిచెప్పడంతో సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UbIWbo
సరిహద్దుల్లో యుద్ధమేఘాలు .. ఎయిర్ పోర్టులను మూసివేస్తున్న భారత్, పాకిస్థాన్
Related Posts:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నంద్యాల నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం లో నంద్యాల టౌన్, నంద్యాల రూరల్ తో పాటుగా గోస్పాడు మండలం చేరింది. ప్రస్… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కర్నూలు నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా..ఈ నియోజకవర్గం పరిధిలోని 12 గ్రామాల్లో 9 గ్రామాలు కోడుమూరు నియోజకవర్గంలోకి వెళ్లాయి. కాగా, కర్నూలు… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: బనగానపల్లె నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజన లో బాగంగా గతంలో ఉన్న కోయిలకుంట్ల రద్దై బనగానపల్లె కేంద్రంగా బనగానపల్లె నియోజకవర్గం ఏర్పాటైంది. కోయిల… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పాణ్యం నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా.. ఓర్వకల్లు..కల్లూరు మండలాలు పూర్తిగా పాణ్యం నియోజకవర్గంలో చేరా యి. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ … Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఢోన్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పాణ్యం నియోజకవర్గం నుండి బేతంచర్ల పూర్తిగా ఢోన్ నియోజక వర్గంలో చేరింది. ఇద్దరు ముఖ్యమంత్… Read More
0 comments:
Post a Comment