Wednesday, February 27, 2019

క్రిష్ణా జిల్లాలో టీడిపి కి మ‌రో కుదుపు..!వైసీపి తీర్థం పుచ్చుకోనున్న‌ గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే..!!

అమ‌రావ‌తి/ హైద‌రాబాద్ : తెలుగుదేశం పార్టీ ఏపిలో సంస్థాగ‌తంగా బ‌లంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నా నేత‌ల మ‌ద్య తీవ్ర స్ధాయిలో అసంత్రుప్తి ఉన్న‌ట్టు తెలుస్తోంది. టీడిపి అదిష్టానం తీరు న‌చ్చ‌క చాలా మంది త‌మ్ముళ్లు పార్టీ మారేందుకు సుముఖ‌త చూపిస్తున్న‌ట్టు తెలుస్తోంది. గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా! ఈ మేర‌కు జ‌గ‌న్‌తో చ‌ర్చ‌లు జ‌రిగాయా!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SxVUP6

0 comments:

Post a Comment