Tuesday, February 26, 2019

ప్రతీకార దాడులు: సరిహద్దు దాటిన వైమానిక దళం..ఉగ్ర శిబిరాలు ఛిన్నాభిన్నం

శ్రీనగర్‌‌: ఊహించిందే చోటు చేసుకుంది. ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడానికి కొంత గడువు కావాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చేసిన వినతిని కేంద్ర ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసి పుచ్చింది. ఉరుము లేని పిడుగులాగా ఉగ్రవాదుల శిబిరాలపై విరుచుకు పడింది. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న, ఏళ్ల తరబడి కొనసాగుతున్నట్లుగా భావిస్తున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SpFMiw

0 comments:

Post a Comment