మేడారం మినీ జాతర ముగిసింది. అయినప్పటికీ భక్త జన ప్రవాహం మాత్రం కొనసాగుతూనే ఉంది. మేడారం జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి రెండు లక్షలకు పైగా భక్తులు తరలివచ్చారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మినీ జాతర 23 వ తేదీతో ముగిసినప్పటికీ మేడారానికి భక్తులు మాత్రం పోటెత్తుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TiArxO
మేడారం మినీ జాతర ముగిసినా ... భక్త జన సంద్రంగా మేడారం
Related Posts:
ఓరి దేవుడో: ఈయనకు 17 మంది భార్యలు... 84 మంది పిల్లలట..!ఈ రోజుల్లో ఒక పెళ్లితోనే తల ప్రాణం తోకకు వచ్చేస్తోందంటూ చెప్పే మగవారిని చూస్తున్నాం. అలాంటిది రెండు లేదా మూడు పెళ్లిళ్లు చేసుకుని కాపురం చేసే మగవారి ప… Read More
మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూతన్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ కొద్దిసేపటి క్రితం ఎయిమ్స్‌లో తుదిశ… Read More
వరంగల్ లో ఆ ఇద్దరు నేతల ఆదిపత్యం..! ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవ్వడం అంటే ఇదే..!!హైదరాబాద్ : రాజకీయాల్లో ఏదైనా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఊహకందని ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలు రాజకీయాల్లో యాదృచ్చికంగా జరిగిపోతుంటాయి. ఈన… Read More
చిదంబరంకు పాకిస్థాన్ లో పెరుగుతున్న మద్దతు..! కాబోయే ప్రధాని అందుకే వేధిస్తున్నారంటూ కామెంట్స్కేంద్రమాజీ మంత్రి పీ చిదంబరానికి దాయాదీ పాకిస్థాన్ నుండి కూడ మద్దతు లభిస్తోంది. చిదంబరం ఎంతో సామర్ధ్యం ఉన్న నేత అని, దీంతో దేశానికి ప్రధానమంత్రి అవుతా… Read More
విశాఖలో పిల్లలదొంగలు .. బిజినెస్ బాగుందని బిడ్డను కూడా అమ్ముకున్న ఓ నిందితుడుఈజీ గా డబ్బు సంపాదించవచ్చన్న ఆలోచనతో ఓ గ్యాంగ్ పిల్లల్ని అపహరించి అమ్ముకోవడం ప్రారంభించింది. పిల్లలను ఎత్తుకుపోయి అమ్ముకుంటున్న ఈ ముఠాను విశాఖ పోలీసుల… Read More
0 comments:
Post a Comment