ఉప్పల్ : నేరాల నియంత్రణకు తెలంగాణ పోలీసులు అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నారు. ప్రజల భద్రత కోసం అవసరమైన అన్నీ చర్యలు తీసుకుంటున్నారు. ఆ క్రమంలో ఘట్ కేసర్ ఐటీ కారిడార్ లో మరింత భద్రత పెంచేలా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏకకాలంలో మూడు వందలకు పైగా సీసీ కెమెరాల విజువల్స్ ను వాల్ స్క్రీన్ పై చూసే అవకాశముంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IAZZ5l
Monday, February 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment