Sunday, February 10, 2019

శారదా చిట్ ఫండ్ స్కామ్‌లో సీబీఐ ముందుకు రాజీవ్ కుమార్

షిల్లాంగ్ : మమతా సర్కార్‌ కేంద్రం ప్రభుత్వం మధ్య యుద్ధం జరిగిన కొద్దిరోజులకే సీబీఐ రంగంలోకి దిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్‌ను సీబీఐ విచారణ చేపట్టింది. శారదా చిట్‌ఫండ్ స్కామ్‌లో నాడు సిట్ అధికారిగా ఉన్న రాజీవ్ కుమార్ ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు యత్నించారన్న ఆరోపణలపై ఆయన్ను విచారణ చేస్తోంది

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ssve7e

0 comments:

Post a Comment