Thursday, February 28, 2019

సుబ్బారెడ్డి కి జ‌గన్ క్లాస్‌: ఎంపీ సీటు పై జ‌గ‌న్ ఏం తేల్చారు : అందుకే ఆయ‌న ఇలా....!

వైసిపి లో కీల‌క ప‌రిణామం. వైయ‌స్ మ‌ర‌ణం నుండి జ‌గ‌న్ వెంటే ఉన్న వైవి సుబ్బారెడ్డి అలిగారు. ఒంగోలు ఎంపీగా గ‌తంలో గెలిచిన సుబ్బారెడ్డికి ఇప్పుడు సీటు పై జ‌గ‌న్ క్లారిటీ ఇచ్చారు. ఆయ‌న బాధ్య‌త ఏంటో చెప్పేసారు. అదే స‌మ యంలో సుబ్బారెడ్డికి ..జ‌గ‌న్ ఓ క్లాస్ తీసుకున్నారు. ఇప్పుడు ఇది వైసిపి లో హాట్ టాపిక్‌...

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SABMfe

0 comments:

Post a Comment