Monday, February 11, 2019

ఢిల్లీతో ఢీ : కొనసాగుతున్న చంద్రబాబు ధర్మ పోరాటం.. జాతీయ నేతల సంఘీభావం

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష‌కు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. విభజన హామీలను ప్రధాని నరేంద్ర మోడీ తుంగలో తొక్కారని మండిపడుతున్నారు. తొలుత రాజ్ ఘాట్ లో మహాత్మగాంధీకి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SzKMoX

0 comments:

Post a Comment