Monday, February 25, 2019

కార్పొరేటర్ నుంచి డిప్యూటీ స్పీకర్ దాకా.. పజ్జన్న ప్రస్థానం

హైదరాబాద్ : సికింద్రాబాద్ ముఖచిత్రంపై ఆయనకు ఆయనే సాటి. తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరగని పోరాట యోధుడు. గులాబీ బాస్ కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. కౌన్సిలర్ గా పొలిటికల్ ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగిన రాజకీయ ధీరోదాత్తుడు. నోటినిండా తమలపాకు ఎరుపు, నుదుటిన కుంకుమ బొట్టు.. అలా నిండైన ఆహార్యంతో చూడగానే ఆకట్టుకుంటారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tajfus

0 comments:

Post a Comment