ఇస్లామాబాద్: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ నెల 14వ తేదీన చోటు చేసుకున్న ఉగ్రవాదుల దాడి తరువాత భారత్-పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పుల్వామా ఉగ్రదాడిలో తమ ప్రమేయం ఏదీ లేదంటూ పాకిస్తాన్ తప్పించుకోవడానికి ప్రయత్నించింది. పుల్వామా ఉగ్రదాడిని తమ నెత్తిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U2Cbs1
Monday, February 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment