అమరావతి: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరిగింది. నిందితుడు రాకేష్ రెడ్డి కాల్ డేటాను పరిశీలించారు. ఇందులో ఇద్దరు పోలీస్ అధికారుల పేర్లు ఉన్నాయని తేలింది. దీంతో హైదరాబాదులో పని చేస్తున్న ఓ ఇన్స్‌పెక్టర్ పైన బదలీ వేటు వేశారు.క్రిమినల్‌తో కాంటాక్టులో ఉన్నందుకు బదలీ వేటు వేశారు. మరో ఏసీపీపై మరింత లోతుగా విచారణ చేసిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశముంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SqDWC1
Tuesday, February 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment