వైసిపి అధినేత జగన్ చేసిన ఆరోపణల్లో నిజం లేదా. డీఎస్పీ ప్రమోషన్లలో ఒక సామాజిక వర్గానికే రాష్ట్ర ప్రభుత్వం పె ద్ద పీట వేస్తోందన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. డీఎస్పీ ప్రమోషన్ల లో ఏ సామాజికవర్గం వారు ఎంత మంది ఉన్నారనే లెక్కలను ప్రభుత్వం విడుదల చేసింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GnxOE1
జగన్ ఆత్మరక్షణలో పడ్డారా : ఆ ఆరోపణలు నిరాధారం: 35 మంది కాదు..ఇద్దరే..!
Related Posts:
ఏపీలో పీక్స్‌లో: ఒక్కరోజే 19 మంది బలి: 30 వేలకు చేరువగా: కుప్పలు తెప్పలుగా..ఆందోళనకరంగాఅమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ మరోమారు విజృంభించింది. భయానకంగా విస్తరిస్తోంది. కొద్దిరోజులుగా వరుసగా వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతోండగ… Read More
సీఎం కేసీఆర్ దొరగారి దర్శన భాగ్యమెప్పుడో: అరాచకాలంటూ విజయశాంతి చురకలుహైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కేసీఆర్ … Read More
మెడకు ఉరి.. ప్రియుడి కోసం ఆక్రందన.. సంచలనంగా డిగ్రీ విద్యార్థిని సూసైడ్.. నిందితులతో ఆమె సోదరుడు..‘‘నిన్ను చూడకుంటే నాకు మెంటలెక్కిపోతోంది... ప్లీజ్ రా.. ఫోన్ లిఫ్ట్ చెయ్.. నాతో ఒక్కసారి మాట్లాడు.. శివా.. నువ్వు ఫోన్ ఎత్తకుంటే.. నేను స్టూల్ ఎక్కుతా… Read More
మోడీ కాపలా: పవిత్ర భారత భూమి ఆక్రమించే ధైర్యం చైనాకు ఉందా? రాహుల్ సెటైర్లు..న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు భారత్‌లోకి చొచ్చుకుని వచ్చాయని, కొంత భూమిని ఆక్రమ… Read More
కరోనా పోరాటంలో ముందున్నాం, ప్రపంచం ప్రశంసిస్తోంది: అమిత్ షాగరుగ్రామ్: కరోనాపై పోరులో భారత్ ముందుందని, ఈ మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరాటాన్ని యావత్తు ప్రపంచం ప్రశస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించ… Read More
0 comments:
Post a Comment