Thursday, February 28, 2019

టిడిపి 7 గురు ఎమ్మెల్సీలు ఖ‌రారు : అశోక్‌బాబు కు చోటు : అన్నీ స్థానాలు ఏక‌గ్రీవ‌మే..!

నామినేష‌న్లు స‌మ‌యం ముగుస్తున్న వేళ‌..టిడిపి అధినేత అర్ద్రరాత్రి ఎమ్మెల్సీ అభ్య‌ర్దుల‌ను ఖ‌రారు చేసారు. మొత్తం ఏడుగురు అభ్య‌ర్దులను ప్ర‌క‌టించారు. అందులో నాలుగు స్థానాలు బిసిల‌కు..రెండు ఓసిల‌కు..ఒక‌టి ఎస్సీల‌కు ఖ‌రారు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. వీరు ఈ రోజు నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌నున్నారు. ఎమ్మెల్యే కోటాలో న‌లుగురికి..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు మొత్తం అయిదు ఖాళీలు ప్ర‌క‌టించ‌గా..అందులో టిడిపికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SwfbA7

Related Posts:

0 comments:

Post a Comment