Wednesday, February 20, 2019

రూ: 600 కోట్ల చీటింగ్ కేసు, బళ్లారి గాలి జనార్దన్ రెడ్డితో సహ పలువురిపై 4,000 పేజీల చార్జ్ షీట్ !

బెంగళూరు: ఆంబిడెంట్ కంపెనీ రూ. 600 కోట్ల రూపాయల మోసం కేసులో బెంగళూరు సీసీబీ పోలీసులు ప్రత్యేక కోర్టులో చార్జ్ షీట్ సమర్పించారు. ఆంబిడెంట్ కంపెనీ మోసం కేసులో బెంగళూరు సీసీబీ పోలీసులు మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి పేరు నమోదు చేశారు. ఫరీద్ అనే వ్యక్తి ఆంబిడెంట్ కంపెనీ ఏర్పాటు చేసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sf1CFc

0 comments:

Post a Comment