Monday, February 4, 2019

450 ఎకరాల్లో రూ.819 కోట్లతో ఏపీ హైకోర్టు నిర్మాణం, నల్సార్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు

అమరావతి: అమరావతిలో ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన జరిగింది. హైకోర్టు శాశ్వత భవన సముదాయాలకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. పూజా కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకాన్ని రంజన్ గొగోయ్‌ ఆవిష్కరించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Sn07cm

Related Posts:

0 comments:

Post a Comment