Saturday, February 9, 2019

ఎన్నికలకు ముందు ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు శుభవార్త, 20 శాతం మధ్యంతర భృతి

అమరావతి: ఏపీ ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. 20 శాతం మధ్యంతర భృతికి (ఐఆర్) ఓకే చెప్పింది. ఇరవై శాతం ఐఆర్ నిర్ణయం వల్ల ఏడాదికి రూ.6,884 కోట్ల మేర ఖజానా పైన భారం పడనుంది. అలాగే అన్నదాత సుఖీభవ విధివిధానాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gwe8xT

0 comments:

Post a Comment