Saturday, February 16, 2019

లండన్ కు జ‌గ‌న్ : 10 రోజుల ప‌ర్య‌ట‌న : అనుమ‌తిచ్చిన కోర్టు

వైసిపి అధినేత జ‌గ‌న్ లండ‌న్ లోని త‌న కుమార్తె వ‌ద్ద‌కు వెళ్లేందుకు కోర్టు అనుమ‌తి ఇచ్చింది. గత నెల‌లోనే జ‌గ‌న్ లండ‌న్ వెళ్లేందుకు సిద్ద‌మ‌య్యారు. అయితే, రాజ‌కీయంగా అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టంతో ఆయ‌న త‌న ప‌ర్య‌ట‌న వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఎన్నిక‌ల ప్ర‌చారం మొద‌లు పెట్టే ముందు జగ‌న్ లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల నున్నారు. వ‌చ్చే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EdhUdO

0 comments:

Post a Comment