Monday, January 28, 2019

మోడీకి, బీజేపీకి తమిళనాడులో చోటు లేదు : ఖుష్బూ, అందుకే #GoBackModi ట్రెండింగ్

చెన్నై : ప్రధాని మోడీ తమిళనాడు పర్యటనను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అటు నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా మోడీ టూర్ పై నిరసన తెలిపారు. గతేడాది సంభవించిన గజ తుపాన్ కారణంగా అతలాకుతలమైన తమిళనాడుపై, ప్రధాని ఒక్క మాట మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదని విరుచుకుపడ్డారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MCDzPa

0 comments:

Post a Comment