లోక్‌సభ ఎన్నికలకు మూడునెలలు మాత్రమే సమయం ఉండటంతో కాంగ్రెస్ అప్పుడే తన మేనిఫెస్టోను రూపొందించే పనిలో పడింది. మేనిఫెస్టో రూపకల్పనలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగా రాజ్యసభ ఎంపీ రాజీవ్ గౌడ బెంగళూరులో ప్రజలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కూడా హాజరయ్యారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CwQM7K
Monday, January 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment