Saturday, January 12, 2019

స్నేహితున్ని చంపి ఎంచ‌క్కా పూలతొట్టెలో పాతిపెట్టాడు..! రెండేళ్ల తర్వాత వెలుగులోకి..!!

హైదరాబాద్ : వారిద్ద‌రు ప్రాణ స్నేహితులు..! జీవితంలో స్థిర‌ప‌డాల‌ని క‌లిసి చేస్తున్న ప్ర‌య‌త్నాలు..! అందుకోసం స‌రిహ‌ద్దులు దాటి వెల్లిపోయారు. అంతలో ఓ అమ్మాయి వారి జీవితాల్లో పెను విషాదాన్ని నింపింది. ప్రాణ స్నేహితులే ప్రాణాలు తీసుకున్నారు. జయప్రకాశ్, విజయ్‌కుమార్‌ విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగాన్వేషణ మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే 2015లో ఢిల్లీకి వలసవెళ్లి దాబ్రీ ప్రాంతంలో ఉన్న చాణక్యప్లేస్‌లో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Rr2Q4P

Related Posts:

0 comments:

Post a Comment