Thursday, January 24, 2019

చంద్ర‌బాబు కోరారు ..రాహుల్ ఓకే అన్నారు : అస‌లేం జ‌రిగింది : వైసిపి ల‌క్ష్యంగా..రెండు పార్టీలు!

ఏపిలో టిడిపి - కాంగ్రెస్ పొత్తు పై క్లారిటీ వ‌చ్చేసింది. ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని కాంగ్రెస్ ప్ర‌క‌టించింది. తెలంగాణ లో రెండు పార్టీలు క‌లిసి పోటీ చేసాయి. జాతీయ స్థాయిలోనూ రెండు పార్టీలు క‌లిసే ఉన్నాయి. మ‌రి..ఏపి లో మాత్రం ఎందు కు క‌ల‌వ‌టం లేదు. తెలంగాణ ఎన్నిక‌ల ఎఫెక్ట్ అని చెబుతున్న‌ప్ప‌టికీ..చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2R7ACXz

0 comments:

Post a Comment