బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల రిసార్టు ముష్టియుధ్దం ఆ పార్టీ నాయకులకు తల నొప్పిగా తయారైయ్యింది. దాడిలో తీవ్రగాయాలై బెంగళూరులోని శేషాధ్రిపురం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ సాటి కంప్లీ శాసన సభ్యుడు గణేష్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చంపడానికి ప్రయత్నించారని, తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని ఆనంద్ సింగ్ పోలీసులకు మనవి చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CzPvgd
రిసార్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ముష్టి యుధ్దం: అసలు ఏం జరిగిందంటే, చంపేస్తారు: ఆనంద్ సింగ్ !
Related Posts:
Khiladi Sisters: విజయశాంతి లవ్ స్టోరీ, అక్కా స్కెచ్ , కేటుగాడు ఎంట్రీ, పక్కాప్లాన్ తో ఫినిష్ !చెన్నై/ తేని/ మదురై: ప్రేమికులు కొంతకాలంగా ఎంజాయ్ చేశారు. చిన్నచిన్న విషయాల్లో తప్పా ప్రేమికుల మద్య ఏరోజూ పెద్దగా గొడవలు జరగలేదు. అయితే ఓ విషయంలో ప్రి… Read More
‘బట్టలు చించి రేప్ చేశాడు’: ఒక్కడే ఎలా చేయగలడంటూ నిర్దోషిగా ప్రకటించిన బాంబే హైకోర్టున్యూఢిల్లీ: బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ మరో సంచలన తీర్పు ఇచ్చింది. ఇప్పటికే బట్టలపైనుంచి అమ్మాయిల ప్రైవేటు భాగాలను తాకితే నేరంగా పరిగణించలేమంటూ విచ… Read More
ఎన్నికల కోడ్ ఉన్నా పల్లెల్లో పార్టీల ఫ్లెక్సీలు, బ్యానర్లు .. మరచిపోయారా ? కావాలనే కోడ్ ఉల్లంఘనా ?ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఎన్నికల కోడ్… Read More
వ్యాక్సిన్ తీసుకున్న యూఎన్ చీఫ్ -టీకాల ఉత్పత్తిలో ఇండియాకు కితాబుదాదాపు ఏడాదిగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా మహమ్మారి ఇప్పటికే 22లక్షల మందిని బలితీసుకుంది. గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 10.21కోట్లకు పెరిగింద… Read More
ఏపీ ఎస్ఈసీ కార్యదర్శిగా ఐఏఎస్ కన్నబాబు- జగన్ సర్కారు ఉత్తర్వులుపంచాయతీ ఎన్నికల వేళ ఎస్ఈసీతో హోరాహోరీ పోరు సాగిస్తున్న జగన్ సర్కారు ఇవాళ కమిషన్కు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎన్నికల సంఘంలో ఐఏఎస్ వాణ… Read More
0 comments:
Post a Comment