కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు మరోసారి పవన్ పై హాట్ కామెంట్లు చేసారు. జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఎవరో తనకు తెలియదని మరో సారి స్పష్టం చయేసారు. గతంలో ఇదే రకమైన కామెంట్లు చేయగా...వపన్ సైతం సీరియస్ గా స్పందించారు. టిడిపి గెలవటానికి సహకరించిన పవన్ తెలియదని చెప్పటం పై ఆప్పట్లో పవన్ అభిమా నులు ఆగ్ర హం వ్యక్తం చేసారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sPmeJO
పవన్ కళ్యాన్ ఎవరు..నాకు తెలియదు: చిరంజీవి నాకు తెలుసు : అశోక్ గజపతి రాజు హాట్ కామెంట్స్..!
Related Posts:
చిరంజీవిని కలిసిన సోము వీర్రాజు: పవన్ కళ్యాణ్‌తో కలిసి పోరాడాలని పిలుపువిజయవాడ: ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ … Read More
ఏపీ సచివాలయాన్ని వదలని కరోనా ... కొత్తగా మరో 8 పాజిటివ్ కేసులుఏపీలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. మంత్రులు , ఎమ్మెల్యేలు , ఉద్యోగులు , సామాన్యులు ఒక్కరేమిటీ రాష్ట్ర వ్యాప్తంగా , మారు మూల గ్రామాల నుండి … Read More
48 గంటల్లోనే: మరో బీజేపీ సర్పంచ్‌పై ఉగ్రవాదుల కాల్పులు, మృతిశ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు కాల్పులతో రెచ్చిపోతున్నారు. కాశ్మీర్‌లోని స్థానిక సర్పంచులే లక్ష్యంగా కాల్పులకు తెగబడుతున్నారు. తాజాగా కుల్గాం జ… Read More
గంటా చేరికకు రూట్ క్లియర్.!9న కప్పుకోనున్న వైసీపి కండువా.!మారనున్న ఉత్తరాంధ్ర సమీకరణాలు.!విశాఖపట్టణం/హైదరాబాద్: వరుస విషాద సంఘటనలతో ఉక్కిరిబిక్కిరవుతున్న విశాఖ పట్టణం ఇప్పుడు రాజకీయంగా వేడెక్కనుంది. విశాఖ సిటీలో ఎదురులేని నేతగా అన్ని వ్యవస… Read More
చంద్రబాబు పేరు లేకుండా చేసేందుకేనా? అడుగు కూడా ముందుకు వేయలేరు: నారా లోకేష్అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగాలని, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్య… Read More
0 comments:
Post a Comment