జనసేన అధినేత పవన్ కళ్యాన్ ను వివాదంలోకి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సినీ నటి..కాంగ్రెస్ నాయ కురాలు విజయశాంతి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కేసీఆర్ ఉచ్చులో పడకపోవచ్చాని పేర్కొన్నారు. పవన్ - జగన్ కు ఒకే వేదిక మీదకు తేవడమే కేసీర్ అసలు అజెండా గా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MCQLDI
Monday, January 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment